Headlines

AP లో 300 పోస్టులకు ఎంపికలు | AP Directorate of Employment and Training Job Mela | Latest jobs in Andhrapradesh 

వెంటనే ఉద్యోగం కావాలనుకునే వారికి మంచి అవకాశం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.. 10th , ఇంటర్, డిగ్రీ అర్హత గల నిరుద్యోగులు ఈ జాబ్ మేళాకు హాజరు అయ్యి ఎంపిక కావచ్చు. ఈ జాబ్ మేళా ద్వారా 300 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఎంపికైన వారికి నెలకు 19,000/- జీతము ఇస్తారు. 

ఈ జాబ్ మేళా నోటిఫికేషన్ డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. అర్హత గలవారు స్వయంగా ఇంటర్వ్యూకి హాజరయ్యి ఈ పోస్టులకు ఎంపిక కావచ్చు.

ఈ జాబ్ మేళాకు సంబంధించిన మరికొంత ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీరు ఇంటర్వ్యూకు హాజరవ్వండి..

✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ మరియు ట్రైనింగ్

🔥 జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్న సంస్థ : KL గ్రూప్ 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Picking & Packing 

🔥 జీతము వివరాలు : పోస్టులను అనుసరించి కనీసం జీతం పొందవచ్చు.

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 300 పోస్టులు

🔥 అర్హతలు : టెన్త్, ఇంటర్, డిగ్రీ

🔥 కనీస వయస్సు : కనీసం 25 సంవత్సరాలు వయసు నిండితే ఈ పోస్టులకు సంబంధించిన ఇంటర్వ్యూలకు మీరు హాజరు కావచ్చు. 

🔥 గరిష్ట వయస్సు : ఈ జాబ్ మేళాలో పాల్గొనడానికి గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఈ పోస్టులకు అర్హత గలవారు స్వయంగా ఇంటర్వ్యూ జరిగే ప్రదేశంలో ఇంటర్వ్యూకు హాజరు కావాలి. 

🔥 ఇంటర్వ్యూ ప్రదేశం : MCC, విజయవాడ 

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు. 

🔥 ఈ జాబ్ మేళాకు సంబంధించిన ముఖ్యమైన వివరాల కోసం క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేయండి.

గమనిక : మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!