ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ నుండి కొత్తగా మూడు నోటిఫికేషన్స్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్స్ ద్వారా నిరుద్యోగ యువతకు వివిధ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. అర్హత గలవారు స్వయంగా ఇంటర్వ్యూకి హాజరయ్యి ఈ పోస్టులకు ఎంపిక కావచ్చు.
✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ మరియు ట్రైనింగ్
🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు : ఇవి ప్రైవేటు ఉద్యోగాలు
🔥 జీతము వివరాలు : పోస్టులను అనుసరించి కనీసం జీతం పొందవచ్చు.
🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 1387 పోస్టులు
🔥 అర్హతలు : టెన్త్, ఇంటర్, ఐటిఐ , డిప్లొమా , డిగ్రీ, బీటెక్ మరియు ఇతర అర్హతలు
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు వయసు నిండితే ఈ పోస్టులకు మీరు అప్లై చేయవచ్చు.
🔥 గరిష్ట వయస్సు : పోస్టులను అనుసరించి ఈ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఈ పోస్టులకు అర్హత గలవారు స్వయంగా ఇంటర్వ్యూ జరిగే ప్రదేశంలో ఇంటర్వ్యూలకు హాజరు కావాలి. ఇంటర్వ్యూ జరిగే ప్రాంతాల వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి.
🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.
🔥 ఈ జాబ్ మేళాకు సంబంధించిన ముఖ్యమైన వివరాల కోసం క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేయండి.
🔥 Official Website – Click here
గమనిక : మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి.
✅ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో Any Course @ 499- Only
APPSC, TSPSC , SSC, Banks, రైల్వే పోస్టులకు ప్రీపేర్ అయ్యేవారి కోసం అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పిన క్లాసులు ఏ కోర్స్ అయినా కేవలం 499/- only