Headlines

Myntra లో Associates ఉద్యోగాలు | Myntra Associate Jobs Hiring for Freshers | Myntra Work from home jobs | Latest WFH jobs 

ప్రముఖ సంస్థ అయిన Myntra లో అసోసియేట్స్ (Buying) అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ పోస్టులకు ఏదైనా డిగ్రీ  అర్హత గల వారి నుండి ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. ఎంపికైన వారికి ప్రారంభంలో దాదాపుగా 41,600/- వరకు జీతం కూడా వస్తుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఇంటి నుండి పనిచేసే అవకాశాన్ని ఇస్తారు.

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

📌 Join Our Telegram Channel 

📌 Join Our What’s App Channel

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Myntra 

🔥 భర్తీ చేసే ఉద్యోగాలు : Associates ( Buying)

🔥 అర్హతలు : Any Degree అర్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.

🔥 జీతము : దాదాపుగా 41,600/- జీతము ఇస్తారు.

🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అనుభవం అవసరము లేదు. 

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీసం 18 సంవత్సరాలు నిండిన వారు అప్లై చేయవచ్చు.

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకి అప్లై చేసిన అభ్యర్థులను ఆన్లైన్ లో ఇంటర్వ్యూ లేదా పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 అప్లై విధానం : ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లో అప్లై చేయాలి. Apply Link క్రిందన ఇవ్వబడింది.

🏹 Apply Online – Click here 

🔥 అప్లికేషన్ ఫీజు : ప్రస్తుతం ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో మీరు ఎవ్వరికీ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. 

🔥 జాబ్ లోకేషన్ : ఈ ఉద్యోగాలకు ఎంపికైన Work From Home / Work From Office విధానములో పని చేయాలి.

🔥 అప్లై చేయుటకు చివరి తేదీ : ఈ ఉద్యోగాలకు ఆగస్ట్ 27వ తేదీ లోపు అప్లై చేయాలి. 

🔥 ఉద్యోగం – భాద్యతలు : 

  • ఇప్పటికే ఉన్న విక్రేతలతో సంబంధాలను అభివృద్ధి చేస్తూ నిర్వహించాలి.
  • అనుకూలమైన వ్యాపార ఫలితాలను నిర్ధారించడానికి విక్రేతలతో నిబంధనలు మరియు షరతులను చర్చించాలి.
  • విక్రేతలతో సమస్యలు మరియు వివాదాలను సకాలంలో పరిష్కరించాలి.
  • కీలక ఖాతాల కోసం అమ్మకాలు మరియు లాభదాయకతను పెంచడానికి చొరవలను అమలు చేయాలి.
  • విక్రేత పనితీరు కొలమానాలను పర్యవేక్షించండి మరియు విశ్లేషించాలి.
  • అన్ని అర్హత కలిగిన ATలు మరియు బ్రాండ్‌లలో ఉత్పత్తులను అభివృద్ధి చేయండి మరియు పరిధిని విస్తరించాలి.
  • విక్రేత స్థావరాన్ని విస్తరించడానికి అవకాశాలను అన్వేషించాలి.
  • విక్రేత పనితీరును ఆప్టిమైజ్ చేయడానికి మార్కెటింగ్ మరియు సేల్స్ టీమ్‌తో సహకరించాలి.

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి. 

🏹 Apply Online – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!