ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు వివిధ ప్రముఖ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళా ద్వారా ఆరు ప్రముఖ సంస్థల్లో 5,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
అర్హత కలిగిన వారు స్వయంగా ఇంటర్వ్యూకి హాజరయ్యి ఈ ఉద్యోగాలకు ఎంపిక కావచ్చు.
పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ మరియు ఇతర అర్హతలు కలిగిన వారు ఈ జాబ్ మేళాలో పాల్గొనేందుకు అర్హులు.
✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
✅ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో Any Course @ 499- Only
APPSC, TSPSC , SSC, Banks, రైల్వే పోస్టులకు ప్రీపేర్ అయ్యేవారి కోసం అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పిన క్లాసులు ఏ కోర్స్ అయినా కేవలం 499/- only
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్, కాకినాడ జిల్లా
🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు : ఇవి ప్రైవేటు ఉద్యోగాలు
🔥 కంపెనీ పేరు , ఉద్యోగాలు మరియు జీతము వివరాలు :
- భారత్ FIH లిమిటెడ్ అనే సంస్థలో మొబైల్ అసెంబ్లర్స్ 999 పోస్టులు ఉన్నాయి. ఈ సంస్థలో ఉద్యోగాలకు ఎంపికైన వారికి ప్రారంభంలో 13,500/- జీతం ఉంటుంది.
- E PAK Durable India Pvt Ltd అనే సంస్థలో మిషన్ ఆపరేటర్ మరియు హెల్పర్ 502 పోస్టులు ఉన్నాయి. ఈ సంస్థలో ఉద్యోగాలకు ఎంపికైన వారికి ప్రారంభంలో 16,000/- జీతం ఉంటుంది.
- Foxconn Hon Hai అనే సంస్థలో మొబైల్ అసెంబ్లర్స్ 999 పోస్టులు ఉన్నాయి. ఈ సంస్థలో ఉద్యోగాలకు ఎంపికైన వారికి ప్రారంభంలో 13,500/- జీతం ఉంటుంది.
- Motherson Sumi Wiring India Pvt Ltd అనే సంస్థలో Asistent – Auto Parts – Wiring Work 999 పోస్టులు ఉన్నాయి. ఈ సంస్థలో ఉద్యోగాలకు ఎంపికైన వారికి ప్రారంభంలో 13,681/- జీతం ఉంటుంది.
- Tata Electronics Pvt Ltd సంస్థలో మొబైల్ అసెంబ్లర్స్ 999 పోస్టులు ఉన్నాయి. ఈ సంస్థలో ఉద్యోగాలకు ఎంపికైన వారికి ప్రారంభంలో 12,632/- జీతం ఉంటుంది.
- TVS Sundaram Fasterners Ltd సంస్థలో మిషన్ ఆపరేటర్స్ 502 పోస్టులు ఉన్నాయి. ఈ సంస్థలో ఉద్యోగాలకు ఎంపికైన వారికి ప్రారంభంలో 13,000/- జీతం ఉంటుంది.
🔥 మొత్తం పోస్ట్లు : 5000
🔥 అర్హతలు : పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు వయసు నిండితే ఈ పోస్టులకు మీరు అప్లై చేయవచ్చు.
🔥 గరిష్ట వయస్సు : పోస్టులను అనుసరించి ఈ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు
🔥 అవసరమైన డాక్యుమెంట్స్ :
- Updated Resume
- Two Passport size Photos
- Certificates , PAN & Aadhar Xerox Copies
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.
🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.
🔥 ఇంటర్వూ తేది : 09-08-2024
🔥 ఇంటర్వ్యు ప్రదేశం : మోడల్ కెరియర్ సెంటర్, డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ , కాకినాడ
🔥 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింది ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి.
🔥 Official Website – Click here
గమనిక : మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .
🔥 YouTube Channel – Click here