తెలంగాణ రాష్ట్రంలో ఏఎన్ఎం కోర్సు పూర్తి చేసిన మహిళ అభ్యర్థులకు శుభవార్త .
గిరిజన శాఖలో 623 ఏఎన్ఎం పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు .
ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర గిరిజన శాఖ పరిధిలో ఉన్న ఆశ్రమ పాఠశాలలు , ప్రి , పోస్టుమెట్రిక్ హాస్టల్స్ లో ఖాళీగా ఉన్న 623 ఏఎన్ఎం పోస్టుల భర్తీ కోసం ఆ శాఖ చర్యలు చేపట్టింది . 2023 – 2024 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ పోస్టులను అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి మార్గదర్శకాలు కూడా విడుదల చేయడం జరిగింది .
ఈ నోటిఫికేషన్ ప్రకారం ఆశ్రమ పాఠశాలల్లో 322 పోస్టులు , ఎస్టీ , ప్రీ మెట్రిక్ హాస్టల్లో 138 పోస్టులు , పోస్ట్ మెట్రిక్ హాస్టల్ లో 163 పోస్టులు భర్తీ చేస్తారు .
ఈ ఉద్యోగాలకు అర్హత ఆసక్తి గల అభ్యర్థులు జూలై 3 నుంచి జూలై 13 మధ్య ఆన్లైన్లో అప్లై చేయాలి .
🔥 భర్తీ చేస్తున్న పోస్ట్ పేరు : ANM
🔥 మొత్తం పోస్టులు : 623
🔥 ఉండవలసిన అర్హత : SSC / ఇంటర్ తర్వాత 18 నెలల ఏఎన్ఎం కోర్సు పూర్తి చేసిన వారు అర్హులు .
గిరిజన విద్యాసంస్థల్లో పనిచేసిన వారికి 20 శాతం వెయిటేజీ ఇవ్వబడును ( ఒక సంవత్సరానికి ఐదు శాతం చొప్పున గరిష్టంగా నాలుగు సంవత్సరాలకు ఈ వెయిటేజీ ఇస్తారు )
🔥 జీతం : 22,750/-
🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 03-07-2023
🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 13-07-2023
గమనిక : ఈ పోస్టులకు మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు .
🔥 అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే 9652118867 అనే నెంబర్ కు లేదా 9985444266 అనే నెంబర్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు .
🔥 నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ కోసం అధికారిక వెబ్సైట్ ను చూడండి
✅ అధికారిక వెబ్సైట్ – ఇక్కడ క్లిక్ చేయండి
🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .
🔥 YouTube Channel – Click here