Online లో సినిమా టికెట్స్ కొనుగోలు చేయడానికి ఉపయోగించే BookMyShow సంస్థలో Project Management Executives అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ ఉద్యోగాలకు మీరు ఎంపికైతే Work From Home / Work From Office (విధానంలో పని చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఏదైనా డిగ్రీ పాస్ అయితే చాలు.. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఎంపికైతే 24,600/- జీతము ఇస్తారు.
✅ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే త్వరగా క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి అప్లై చేయండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : BookMYShow
🔥 భర్తీ చేసే ఉద్యోగాలు : Project Management Executives
🔥 అర్హతలు : Any Degree
- MS ఆఫీస్ పరిజ్ఞానం ఉండాలి.
- మంచి కమ్యూనికేషన్ మరియు సంస్థాగత నైపుణ్యాలు కలిగి ఉండాలి.
- ఒత్తిడిలో బాగా పని చేయగల సామర్థ్యం మరియు గడువులను చేరుకోవడం చేయాలి.
🔥 జీతము : 24,600/-
🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అనుభవం లేని వారు లేదా అనుభవం ఉన్న వారు కూడా అప్లై చేయవచ్చు.
🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు.
🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసిన వారిని కంపెనీ వారు ఇంటర్వూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 అప్లై విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి. అప్లై చేయడానికి అవసరమైన లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.
🔥 అప్లికేషన్ ఫీజు : ప్రస్తుతం ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు.
🔥 జాబ్ లోకేషన్ : Work From Home / Work From Office (Hybrid)
🔥 అప్లై చేయుటకు చివరి తేదీ : 15-08-2024
🔥 ఎంపికైన వారు చేయాల్సిన వర్క్ :
- నిర్దిష్ట ప్రాజెక్ట్లు సమర్ధవంతంగా అందజేయబడతాయని నిర్ధారించడానికి కార్యాచరణ మరియు పరిపాలనా విధులను నిర్వహించాలి.
- ఇన్వాయిస్ కోసం భాగస్వాములను అనుసరించాలి.
- ఆన్సైట్ తనిఖీలు మరియు ప్రాజెక్ట్ నిర్వహణ ఈవెంట్లకు ప్రయాణం చేయాలి.
▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి.
✅ మరో కొన్ని ఉద్యోగాల సమాచారం 👇 👇 👇
✅ AP మిషన్ వాత్సల్యలో ఉద్యోగాలు – Click here
✅ AP పోషణ అభియాన్ లో ఉద్యోగాలు – Click here
✅ పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలు – click here