తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తుల కోరుతూ తెలంగాణ చేనేత మరియు జౌళి శాఖ నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 30 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఇందులో 8 క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు మరియు 22 టెక్స్ టైల్ డిజైనర్ పోస్టులు భర్తీ చేయుటకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ ఉద్యోగాల భర్తీకి దినపత్రికలలో ప్రకటన జూలై 21వ తేదీన విడుదల చేశారు. పత్రికా ప్రకటన విడుదలైన రోజు నుంచి 21 రోజుల్లోపు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలని నోటిఫికేషన్ లో పేర్కొనడం జరిగింది.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
🔥 కంపెనీ పేరు : చేనేత మరియు జౌళి శాఖ , తెలంగాణ ప్రభుత్వం
🔥 ఉద్యోగం పేరు : క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ మరియు టెక్స్ టైల్ డిజైనర్
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 30
🔥 జీతము : 24,000/-
🔥 విద్యార్హతలు మరియు అనుభవం : 👇 👇 👇
🔥 ఫీజు : ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.
🔥 వయస్సు : వయసుకు సంబంధించిన వివరాలు నోటిఫికేషన్ లో తెలుపలేదు. నిబంధనలు ప్రకారం వయస్సు ఉండాలి.
🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసుకున్న వారి అర్హత, అనుభవం, వయస్సు, నివాసము వంటి వాటి ఆధారంగా ఎంపిక కమిటీ ఈ పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది.
🔥 అప్లై చేయు విధానం : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద నోటిఫికేషన్ ప్రచురించబడిన తేదీ నుండి 21 రోజులకు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
🔥 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు కోసం క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి
👇 👇 👇
🔥 Download Full Notification – Click here
🔥 Official Website – Click here