Headlines

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ ద్వారా ఉద్యోగాలు | ఉచిత శిక్షణ మరియు ఉద్యోగ అవకాశాలు | Andhra Pradesh Skill Development Corporation Notification 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నుంచి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలకు ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నారు. ఈ ట్రైనింగ్ కు టెన్త్, ఇంటర్, డిగ్రీ, ANM, GNM, బిఎస్సి , DMLT, MLT, B.SC (MLT) అర్హతలు ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు. 

ట్రైనింగ్ సమయంలో కంపెనీ వారు 50% జీతం కూడా ఇస్తారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా Industry Customised Skill Training and Placement Program అనే ప్రోగ్రాం ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపికలు నిర్వహిస్తున్నారు.

 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం తెలుసుకొని అర్హత ఉంటే ఇంటర్వ్యు కు హజరు అవ్వండి.

✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

✅ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో Any Course @ 499- Only

APPSC, TSPSC , SSC, Banks, రైల్వే  పోస్టులకు ప్రీపేర్ అయ్యేవారి కోసం అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పిన క్లాసులు ఏ కోర్స్ అయినా కేవలం 499/- only 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ 

🔥 కంపెనీ పేరు : అమృత డయాగ్నస్టిక్స్ అనే సంస్థలో వివిధ రకాల పోస్టులకు ఈ నోటిఫికేషన్ APSSDC విడుదల చేసింది.

🔥 ఉద్యోగం పేరు : ల్యాబ్ టెక్నీషియన్, పిలబాటమిస్ట్, క్లైంట్ సపోర్ట్ అడ్వైజర్, మార్కెటింగ్ అనలిస్ట్ అనే పోస్ట్ భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు : ఇవి ప్రైవేటు ఉద్యోగాలు

🔥 జీతము : 

  • ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు 15,000/- నుండి 20,000/-
  • పిలబాటమిస్ట్ ఉద్యోగాలకు 12,000/- నుండి 14,000/-
  • క్లైంట్ సపోర్ట్ అడ్వైజర్ ఉద్యోగాలకు 12,000/-
  • మార్కెటింగ్ అనలిస్టు ఉద్యోగాలకు 20,000/- నుండి 25,000/- 

🔥 మొత్తం పోస్ట్లు : 44

🔥 అర్హతలు : టెన్త్, ఇంటర్, డిగ్రీ, ANM, GNM, బిఎస్సి , DMLT, MLT, B.SC (MLT)

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు వయసు నిండితే ఈ పోస్టులకు మీరు అప్లై చేయవచ్చు.

🔥 గరిష్ట వయస్సు : ఈ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు

🔥 జీతం ఎంత ఉంటుంది : పోస్టులను అనుసరించి 7,602 నుండి 20,000/- జీతము ఉంటుంది.

🔥 అవసరమైన డాక్యుమెంట్స్ : 

  • Updated Resume 
  • Two Passport size Photos 
  • Certificates , PAN & Aadhar Xerox Copies 

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు. 

🔥 రిజిస్ట్రేషన్ చివరి తేదీ : 13-08-2024

🔥 ఇంటర్వూ తేది : 14-07-2024

🔥 ఇంటర్వ్యు ప్రదేశం : అమృత డయాగ్నస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ , #29-23-31, తాడేపల్లి వారి వీధి, డోర్నకల్ రోడ్డు, సూర్యారావుపేట్, విజయవాడ – 520002, AP 

🔥 సంప్రదించాల్సిన నంబర్స్

మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ క్రింది నెంబర్ కు సంప్రదించవచ్చు. Contact – 9603368324 , 7799669907 , 8977294222

🔥 ట్రైనింగ్ లొకేషన్ : విజయవాడ

🔥 జాబ్ లొకేషన్ : విజయవాడ

గమనిక : మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!