ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ Tech Mahindra నుండి Content Reviewer అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ అర్హత కలిగిన వారు అప్లై చేసి ఎంపిక కావచ్చు. ఎంపిక అయితే హైదరాబాదులో టెక్ మహీంద్రా లో పనిచేయాల్సి ఉంటుంది.. ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
ఈ పోస్టులకు ఎంపికైన వారికి 2.25 నుండి 2.5 LPA వరకు జీతం వస్తుంది.
✅ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే త్వరగా క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి అప్లై చేయండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : టెక్ మహీంద్రా
🔥 భర్తీ చేసే ఉద్యోగాలు : Content Reviewer
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 100
🔥 అర్హతలు : 12th పాస్
- మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
🔥 జీతము : ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 2.25 LPA నుండి 2.5 LPA వరకు జీతము ఇవ్వబడును.
🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు.
🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసిన వారిని కంపెనీ వారు ఇంటర్వూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 అప్లై విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి. అప్లై చేయడానికి అవసరమైన లింక్ క్రిందన ఇవ్వడం జరిగింది.
🔥 అప్లికేషన్ ఫీజు : ప్రస్తుతం ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు.
🔥 జాబ్ లోకేషన్ : Hyderabad (Bahadurpally)
▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్స్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి , అధికారిక వెబ్సైట్ లో అప్లై చేయండి.
🔥 అప్లికేషన్ పంపించాల్సిన మెయిల్ ఐడి – [email protected]