మీరు పదో తరగతి నుంచి పీజీ వరకు ఏదైనా విద్యార్హత కలిగి ఉన్నారా ? మీకు వెంటనే ఉద్యోగం కావాలా ? అయితే ఈ జాబ్ మేళాకు హాజరవ్వండి.. తప్పకుండా ఉద్యోగం వస్తుంది. నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా జిల్లా ఉపాధి కార్యాలయం నుంచి 506 పోస్టుల భర్తీకి మెగా జాబ్ మీద ప్రకటన విడుదలైంది. అభ్యర్థులు తమకు అర్హత కలిగిన ఉద్యోగాలు ఉన్న కంపెనీలకు ఇంటర్వ్యూకు హాజరైతే చాలు ఉద్యోగం ఇస్తారు.
వెంటనే ఉద్యోగం కావాలి అనుకునే వారికి ఇది చాలా మంచి అవకాశం. ఈ ఆర్టికల్ లో చదవడం ద్వారా ఏ ఏ సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ? వాటికి ఉండవలసిన అర్హతలు ? జీతం ? ఎంపిక విధానము ? ఇంటర్వ్యూ ప్రదేశము ? ఇంటర్వ్యూ తేదీ ? వంటి ముఖ్యమైన సమాచారం అంతా తెలుసుకొని ఇంటర్వ్యూకు హాజరవ్వండి.
✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి..
ప్రస్తుతం ఈ జాబ్ మేళా విశాఖపట్నం జిల్లాలో జరుగుతుంది. ఈ జాబ్ మేళాకు నిరుద్యోగులైన మహిళ మరియు పురుష అభ్యర్థులు హాజరు కావచ్చు.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా ఉపాధి కార్యాలయం , విశాఖపట్నం
🔥 కంపెనీల పేర్లు : 8 ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నారు.. ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్న కంపెనీలు , అర్హతలు ,జీతము వివరాలు ఇవే…
🔥 మొత్తం పోస్ట్లు : ఈ నోటిఫికేషన్ ద్వారా 506 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
సంస్థల వారీగా ఖాళీలు వివరాలు 👇 👇 👇
- లక్ష్మీ హ్యుందాయ్ సంస్థలో డిజిటల్ మార్కెటింగ్ లేదా సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు మొత్తం 21 భర్తీ చేస్తున్నారు.
- లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థలో ఫైనాన్షియల్ అడ్వైజర్ అనే పోస్టులు 50 భర్తీ చేస్తున్నారు.
- జయభేరి ఆటోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో టెక్నీషియన్స్ సేల్స్ & ఎగ్జిక్యూటివ్ పోస్ట్లు 50 భర్తీ చేస్తున్నారు.
- టీం లీజ్ లో బ్రాంచ్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లు 150 భర్తీ చేస్తున్నారు.
- అపోలో RTA / ఫార్మసీలో ఫార్మసిస్ట్ పోస్టులు 50 భర్తీ చేస్తున్నారు.
- ట్రింగ్ టెక్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ లో డిజైన్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్, సేఫ్టీ సూపర్వైజర్ అని పోస్టులు మొత్తం 20 భర్తీ చేస్తున్నారు.
- బి.ఎఫ్.ఐ.ఎల్ లో లోన్ ఆఫీసర్ పోస్టులు మొత్తం 20 భర్తీ చేస్తున్నారు.
- HDFC లైఫ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ లో బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ పోస్టులు మొత్తం 15 భర్తీ చేస్తున్నారు.
🔥 అర్హతలు : 10th , ఇంటర్, ITI, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, PG, డి ఫార్మసీ / బీఫార్మసీ మరియు ఇతర అర్హతలు కలిగిన వారు అర్హులు
🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
🔥 గరిష్ట వయస్సు : పోస్టులను అనుసరించి గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు.
🔥 జాబ్ మేళా జరిగే తేదీ : 26-07-2024 తేదీన ఉదయం 10:00 గంటలకు ప్రారంభం అవుతుంది.
🔥 జాబ్ మేళా జరిగే ప్రదేశం : జిల్లా ఉపాధి కార్యాలయం , కంచరపాలెం , విశాఖపట్నం.
🔥 జీతం ఎంత ఉంటుంది : మీరు సెలెక్ట్ అయ్యే సంస్థలో ఉద్యోగాన్ని బట్టి జీతం ఆధారపడి ఉంటుంది .
- ప్రారంభంలో కనీసం 10,000 నుండి 25 వేల రూపాయల వరకు జీతం వచ్చే విధంగా ఇందులో ఉద్యోగాలు ఉన్నాయి.
🔥 ఫీజు : ఈ జాబ్ మేళాకు హాజరు కావడానికి ఫీజు లేదు. రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఉండదు. ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులను కంపెనీ వారు రాత పరీక్ష, ఇంటర్వూ వంటి వివిధ దశల ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 ముఖ్య గమనిక : ఇంటర్వ్యూకు హజరు అయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా Formal Dress ధరించి వెళ్లాలి.
- ఆధార్ కార్డు , పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, Resume మరియు విద్యార్హతల సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
🔥NCS Registration విధానం : ఆన్లైన్ లో క్రింద ఇచ్చిన లింక్ ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేసుకుని ఇంటర్వ్యూ కి వెళ్ళాలి.
🔥 NCS Registration Link – Click here
🔥 Registration 2nd Link – Click here
✅ నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి
🔥 Download Notification – Click here