వారంలో ఐదు రోజులే వర్క్ ఉంటుంది | Flipkart Telecaller Jobs Recruitment 2024 | Flipkart Jobs For Freshers

ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ సంస్థ అయిన Flipkart నుండి Telecaller పోస్టులకు నోటిఫికేషన్ విడుదలయ్యింది

ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు. ఎంపికైన వారికి 2,40,000 LPA జీతంతో ఉద్యోగం ఇస్తారు. వారంలో ఐదు రోజులు మాత్రమే వర్క్ ఉంటుంది.

పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే తప్పకుండా అప్లై చేయండి. అప్లై చేయడానికి అవసరమైన Apply Link దిగువన ఇవ్వబడినది.

✅ మీ టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే త్వరగా క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి అప్లై చేయండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Flipkart 

🔥 భర్తీ చేసే ఉద్యోగాలు : Telecaller 

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు ఏమీ లేదు.

🔥 అర్హతలు : ఏదైనా డిగ్రీ అర్హత గల వారు ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు.

  • అద్భుతమైన కమ్యూనికేషన్ మరియు వ్యక్తుల మధ్య నైపుణ్యాలు ఉండాలి.
  • స్వతంత్రంగా మరియు బృందంలో భాగంగా పని చేసే సామర్థ్యం ఉండాలి.
  • టెలికాలింగ్ లేదా టెలి సేల్స్‌లో ముందస్తు అనుభవానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. అనుభవము ఉన్నవారు కూడా ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

🔥 జీతము : ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 23,300/- జీతము ఇస్తారు.

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు.

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసిన వారిని కంపెనీ వారు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 జాబ్ లొకేషన్ : Work from Office 

🔥 ఈ పోస్టులకు ఎంపికైన వారు చేయాల్సిన పని

  • Flipkart ఉత్పత్తులు మరియు సేవలను ప్రమోట్ చేయడానికి ఫోన్ మరియు ఇమెయిల్ ద్వారా సంభావ్య కస్టమర్‌లను సంప్రదించాలి.
  • కస్టమర్ విచారణలను నిర్వహించండి మరియు వారి సమస్యలను సకాలంలో మరియు వృత్తిపరమైన పద్ధతిలో పరిష్కరించండి.
  • కస్టమర్ పరస్పర చర్యలు మరియు విక్రయ కార్యకలాపాల యొక్క ఖచ్చితమైన రికార్డులను నిర్వహించండి.

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్స్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చూసి తర్వాత అప్లై చేయండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!