Headlines

Make My Trip లో ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు | MakemyTrip Work from home jobs | MakeMyTrip Recruitment 2024

ప్రముఖ ఇండియన్ ఆన్లైన్ ట్రావెల్ సంస్థ MakeMyTrip నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సంస్థలో Flight Expert, Holiday Expert అనే పోస్టులకు రిక్రూట్మెంట్ జరుగుతుంది

ఈ సంస్థ ద్వారా భర్తీ చేస్తున్న ఈ పోస్టులకు 12th పాస్ లేదా ఏదైనా డిగ్రీ పాస్ అయిన అయిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ప్రతీ నెలా 22,600/- నుండి 31,600/- వరకు జీతం ఇస్తారు.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు ఇంటి నుండే పని చేయాల్సిన ఉంటుంది.

✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : MakeMyTrip 

🔥 భర్తీ చేసే పోస్టులు : Flight Expert , Holiday Expert 

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు ఏమీ లేదు. 

🔥 అర్హతలు : 

  • Flight Expert ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు కనీసం ఒక సంవత్సరం సేల్స్ లో అనుభవం ఉండాలి.
  • Holiday Expert ఉద్యోగాలకు 12th పాస్ అయితే అర్హులు అవుతారు.

🔥 జీతము : 

  • Flight Expert పోస్టులకు ఎంపికైన వారికి 31,600/- జీతము ఇస్తారు.
  • Holiday Expert పోస్టులకు ఎంపికైన వారికి 22,600/- జీతము ఇస్తారు.

🔥 జాబ్ లోకేషన్ : Work from home 

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు.

🔥 ఎంపిక విధానం : 

  • ముందుగా అప్లై చేసిన అభ్యర్థులను అర్హతలు మరియు అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. 
  • షార్ట్ లిస్ట్ అయిన వారికి ఆన్లైన్ లో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చూసి తర్వాత అప్లై చేయండి. 

Note : మరి కొన్ని ఉద్యోగాల సమాచారం 👇 👇 👇 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!