Headlines

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో ఉద్యోగాలు | Reliance Industries Limited Work from home jobs in Telugu | Latest jobs in Telugu 

మన దేశంలో ప్రముఖ సంస్థ అయిన Reliance Industries Limited నుండి Associates మరియు Regional Executives అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు కూడా లేదు. ఎంపిక ప్రక్రియలో ఒక్క రూపాయి కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని, క్రింది ఇచ్చిన Apply Online అనే లింక్ పైన క్లిక్ చేసి అప్లై చేయండి. 

✅ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో Any Course @ 499- Only

APPSC, TSPSC , SSC, Banks, రైల్వే  పోస్టులకు ప్రీపేర్ అయ్యేవారి కోసం అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పిన క్లాసులు ఏ కోర్స్ అయినా కేవలం 499/- only 

✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Reliance Industries Limited 

🔥 భర్తీ చేసే పోస్టులు : Associates, Regional Executives

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు ఏమీ లేదు. ఎంపిక ప్రక్రియలో ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

🔥 అర్హతలు : 12th పాస్ / ఏదైనా డిగ్రీ 

🔥 జీతము :

  • అసోసియేట్ ఉద్యోగాలకు జీతము 22,900/-
  • Regional Executive ఉద్యోగాలకు జీతము 39,160/-

🔥 జాబ్ లొకేషన్ : Work from home / Work from office 

🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు ఎటువంటి అనుభవం లేని వారు అప్లై చేయవచ్చు. అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేసుకుంటే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది.

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

🔥 అప్లై చేయు విధానం : అభ్యర్థులను ఆన్లైన్ లో అప్లై చేయాలి.

🔥 ఎంపిక విధానం :

  • ముందుగా అప్లై చేసిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
  • షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.

🔥 చివరి తేదీ : 09-08-2024

▶️ గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింక్ క్లిక్ చేసి మీ వివరాలు అన్ని సరిగ్గా నమోదు చేసి అప్లై చేయాలి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!