Tech Mahindra Vizag, Vijayawada , Hyderabad క్యాంపస్ లలో ఉద్యోగాలు | Tech Mahindra Recruitment 2024 | Tech Mahindra latest Hiring for Freshers

Tech Mahindra సంస్థ కు చెందిన వైజాగ్ , విజయవాడ, హైదరాబాద్ బ్రాంచ్ లు నుండి Work from home ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. 

ఈ పోస్టులకు ఇంటర్మీడియట్ లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు అప్లై చేయవచ్చు. ఎంపికైన వారికి ఇంటి నుండి పనిచేసుకునే అవకాశం ఇస్తారు. ఈ పోస్టులకు అప్లై చేసే వారికి తెలుగు కూడా వచ్చి ఉండాలి.

✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో Any Course @ 499- Only

APPSC, TSPSC , SSC, Banks, RRB పోస్టులకు ప్రీపేర్ అయ్యేవారి కోసం అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పిన క్లాసులు ఏ కోర్స్ అయినా కేవలం 499/- only 

✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Tech Mahindra 

🔥 భర్తీ చేసే పోస్టులు : Voice Support Jobs 

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 100

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు ఏమీ లేదు.

🔥 అర్హతలు : 12th / ఏదైనా డిగ్రీ 

🔥 జీతము : 1.5 LPA to 1.75 LPA 

🔥 అనుభవం : 0 నుండి 1 సంవత్సరము (ఫ్రెషర్స్ ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు)

🔥 పోస్టింగ్ లొకేషన్ : Work from home 

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి.

🔥 అప్లై చేయు విధానం : అభ్యర్థులను ఆన్లైన్ లో అప్లై చేయాలి.

🔥 ఎంపిక విధానం : 

  • ఎంపిక ప్రక్రియలో పరీక్ష లేదు.
  • అప్లై చేసిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
  • షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.

▶️ గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింక్ క్లిక్ చేసి మీ వివరాలు అన్ని సరిగ్గా నమోదు చేసి అప్లై చేయాలి. క్రింది ఇచ్చిన లింక్ పై క్లిక్ చేస్తే మీకు ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి . అలాగే కొన్ని కాంటాక్ట్ నెంబర్లు కూడా కనిపిస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!