Headlines

గ్రామీణ ఉపాధి కార్యాలయం లో 600 పోస్టులకు ఇంటర్వ్యూలు | AP Employment Exchange Job mela Details | Latest jobs Alerts

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా ఉపాధి కార్యాలయంలో ఇంటర్వ్యూ ద్వారా 600 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఇంటర్వ్యూలకు హాజరైన వారిని కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు. వెంటనే ఉద్యోగం కావాలి అనుకునే వారికి ఇది చాలా మంచి అవకాశం. 

✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel 

🔥 Join Our Telegram Channel 

ఈ మెగా జాబ్ మేళాను జూలై 5వ తేదీన విశాఖపట్నం జిల్లాలో జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళాకు పదో తరగతి, ఇంటర్ , ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, D.pharmacy , B. Pharmacy మరియు వివిధ రకాల అర్హతలు కలిగిన వారు హాజరు కావచ్చు. 

ఈ జాబ్ మేళాకు అర్హత గల నిరుద్యోగులు అయిన పురుష మరియు మహిళా అభ్యర్థులు హాజరై ఎంపిక కావచ్చు. జాబ్ మేళాకు హాజరు కావడానికి ఎటువంటి ఫీజు లేదు. 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా ఉపాధి కార్యాలయం , విశాఖపట్నం 

🔥 కంపెనీల పేర్లు : 10 ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నారు.. ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్న కంపెనీలు , అర్హతలు ,జీతము వివరాలు ఇవే.. 

  • అపోలో ఫార్మసీ లిమిటెడ్ లో 30 పోస్టులు 
  • హోబెల్ బెల్లోస్ కంపెనీ లిమిటెడ్ లో 20 పోస్టులు 
  • వీల్స్ మార్ట్ కంపెనీ లిమిటెడ్ లో 50 పోస్టులు 
  • శ్రీరామ్ చిట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో 20 పోస్టులు
  • VRUUM అప్ లో 05 పోస్టులు
  • హ్యూమన్ రిసోర్సెస్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో 300 పోస్టులు 
  • ఫ్రీ రీఛార్జ్ పేమెంట్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ లో 20 పోస్టులు
  • నవత రోడ్డు ట్రాన్స్పోర్ట్ లో 20 పోస్టులు
  • అపోలో ఫార్మసీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో 80 పోస్టులు
  • పేటీఎం లో 55 పోస్టులు

🔥 మొత్తం పోస్ట్లు : 600 పోస్టులు

🔥 అర్హతలు :  10th , ఇంటర్, ITI, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, డి ఫార్మసీ లేదా బీఫార్మసీ మరియు ఇతర అర్హతలు కలిగిన వారు అర్హులు 

🔥 కనీస వయస్సు : ఈ జాబ్ మేళాకు హాజరు కావాలి అంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలా అయితేనే ఈ పోస్టులకు మీరు అర్హులు అవుతారు.

🔥 గరిష్ట వయస్సు : ఈ జాబ్ మేళాకు హాజరు కావడానికి గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు . 40 సంవత్సరాల వరకు వయస్సు గల వారు కూడా ఈ పోస్టులకు ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.

🔥 ఇంటర్వ్యు తేదీ : 05-07-2024 తేదీన ఉదయం 10:00 గంటలకు ప్రారంభం అవుతుంది.

🔥 ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం : జిల్లా ఉపాధి కార్యాలయం , కంచరపాలెం , విశాఖపట్నం.

🔥 జీతం ఎంత ఉంటుంది : మీరు సెలెక్ట్ అయ్యే ఉద్యోగాన్ని బట్టి జీతం ఆధారపడి ఉంటుంది .

కనీసం : 10,000/-

గరిష్టంగా : 25,000/-

🔥 ఫీజు : ఈ జాబ్ మేళాకు హాజరు కావడానికి ఫీజు లేదు. రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఉండదు.

🔥 పరీక్ష విధానం : ఈ ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి ఫీజు లేదు.

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులను కంపెనీ వారు ఇంటర్వూ చేసి ఎంపిక చేస్తారు.

🔥 ఫీజు : ఇంటర్వూ కు హాజరు అయ్యే వారు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

🔥 ఇంటర్వ్యూకు హజరు అయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా Formal Dress ధరించాలి.

  • ఆధార్ కార్డు , పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, Resume పట్టుకొని వెళ్ళాలి.

🔥NCS Registration విధానం : ఆన్లైన్ లో క్రింద ఇచ్చిన లింక్ ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేసుకుని ఇంటర్వ్యూ కి వెళ్ళాలి.

🔥 NCS Registration Link – Click here

🔥 Registration 2nd Link – Click here 

✅ నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింక్స్ పైన క్లిక్ చేయండి

🔥 Download Notification – 1

🔥 Download Notification – 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!