Headlines

Yatra Holiday Advisor Jobs | Yatra Work From Home jobs | Latest Work from home jobs in Telugu 

ప్రముఖ ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీ మరియు ట్రావెల్ సెర్చ్ ఇంజిన్ సంస్థ అయిన Yatra నుండి Holiday Advisor అనే పోస్టులకు రిక్రూట్మెంట్ జరుగుతుంది.

ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్ధులకు కంపనీ వారు కాల్ చేస్తారు. ట్రైనింగ్ కూడా కంపెనీ వాళ్ళే ఇస్తారు.

కేవలం పదో తరగతి అర్హతతో ఉంటే ఈ పోస్టులకు అప్లై చేయండి. మీకు నచ్చిన సమయం లో ఇంటి నుండి పని చేసే అవకాశం ఇస్తారు.

ఈ సంస్థలో మంచి జీతంతో పాటు చాలా రకాల ఇతర సదుపాయాలు కంపెనీ వారు ఉద్యోగులకు కల్పించడం జరుగుతుంది. 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇

🔥 కంపనీ పేరు : Yatra 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Holiday Advisor 

🔥 అర్హత : 10th పాస్ 

🔥 అనుభవం : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు . అనుభవం ఉన్నవారు కూడా ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. ఫీజు లేకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసి ఎంపికవ్వండి. ఎంపిక ప్రక్రియలో మీరు ఒక్క రూపాయి కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు

🔥 జాబ్ లొకేషన్ : ఇంటి నుండి పని చేసే అవకాశం పొందండి 

🔥 ఎంపిక విధానం: అప్లై చేసిన అభ్యర్థులను Short List చేసి ఆన్లైన్ ఇంటర్వూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.

🔥 అప్లై విధానము : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు ఉపయోగించి తమ వెబ్సైట్ లో వివరాలు నమోదు చేసి అప్లై చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!