Headlines

NIPFP Non Faculty Recruitment 2024 | Latest jobs in Telugu | Latest jobs Alerts in Telugu | Government Jobs in Telugu 

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ నుండి వివిధ నాన్ ఫాకల్టీ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసారు.  

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి. 👇 

అర్హత గల మహిళ మరియు పురుష అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, రీసెర్చ్ ఎస్టేట్ ఆఫీసర్, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, సూపరింటెండెంట్‌ (కంప్యూటర్), సీనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, క్లర్క్, డ్రైవర్ గ్రేడ్ 2 , మాలి, మెసెంజర్ 

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 11

  1. సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ – 01
  2. రీసెర్చ్ ఎస్టేట్ – 01
  3. ఎస్టేట్ ఆఫీసర్ – 01
  4. అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ – 02
  5. సూపరింటెండెంట్‌ (కంప్యూటర్) – 01
  6. సీనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ – 01
  7. క్లర్క్ – 01
  8. డ్రైవర్ గ్రేడ్ 2 – 01
  9. మాలి – 01
  10. మెసెంజర్ – 01

🔥 అర్హతలు : పోస్టులను అనుసరించి 10th, డిగ్రీ, PG వంటి అర్హతలు ఉండాలి 

🔥 వయస్సు & జీతము వివరాలు :

🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ 

🔥 నోటిఫికేషన్ విడుదల తేది : 02-05-2024

🔥 చివరి తేదీ : నోటిఫికేషన్ విడుదల తేది నుండి 

🔥 ఎంపిక విధానం : పోస్టులను అనుసరించి రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

▶️ ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హత మరియు ఆసక్తి ఉంటే అప్లై చేయండి.  

🔥 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన మరికొంత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!