Headlines

12th అర్హతతో విమానాశ్రయాల్లో భారీగా ఉద్యోగాలు | Latest jobs in Airports | Latest jobs Alerts in Telugu | Aviation Staff Notification

10+2 అర్హతతో విమానాశ్రయాల్లో 1074 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు . ఈ పోస్టులకు అర్హులైన నిరుద్యోగులు మే 22వ తేదీ లోపు అప్లై చేయాలి.

Recruitment కు చెందిన పూర్తి సమాచారం తెలుసుకొని వెంటనే అప్లై చేయండి.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇

🔥 కంపనీ పేరు : IGI Aviation Services Pvt Ltd 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : కస్టమర్ సర్వీస్ ఏజెంట్

🔥 మొత్తం పోస్టులు సంఖ్య : 1074

🔥 అర్హత : 

  • 10+2 పూర్తి చేసిన వారు అర్హులు
  • చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా అర్హులు 
  • ఎటువంటి అనుభవం అవసరం లేదు.

🔥 అనుభవం : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు 

🔥 కనీస వయస్సు

  • కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.
  • గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు

🔥 జీతము : దాదాపుగా 25,000/- నుండి 35,000/- మధ్య జీతము వుంటుంది.

🔥 చివరి తేదీ : 22-05-2024

🔥 రాత పరీక్ష తేదీ: తర్వాత వెల్లడిస్తారు 

🔥 ఫలితాలు తేదీ : రాత పరీక్ష నిర్వహించిన తేదీ నుండి 15 రోజుల్లో ఫలితాలు వెల్లడిస్తారు.

🔥  ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి 350/- ఫీజు చెల్లించాలి.

🔥 ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు 

🔥 అప్లై విధానము : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు ఉపయోగించి తమ వివరాలను నమోదు చేసి అప్లై చేయాలి. 

🔥 పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా వివిధ ప్రధాన పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.

  • తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం మరియు హైదరాబాద్ లో పరీక్షా కేంద్రాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!