Headlines

OYO లో 36,600/- జీతము తో ఉద్యోగాలు | OYO Associate Response Manager Jobs | Latest jobs Alerts 

ప్రముఖ సంస్థ అయిన OYO నుండి Associate Response Manager’s అనే పోస్టులకు భారీ రిక్రూట్మెంట్ చేపడుతుంది.

ఏదైనా డిగ్రీ అర్హతతో ఈ పోస్టులకు అప్లై చేసే ఎంపిక అయితే 36,600/- తో ఉద్యోగం పొందవచ్చు.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇

🔥 కంపనీ పేరు : OYO 

🔥 ఉద్యోగం పేర్లు : Associate Response Manager

🔥 అర్హత : ఏదైనా డిగ్రీ అర్హతతో ఈ పోస్టులకు అప్లై చేసి ఎంపిక కావచ్చు.

🔥 ఫీజు : ఫీజు లేదు. ఈ పోస్టుల నియామక ప్రక్రియలో అభ్యర్థులు ఒక్క రూపాయి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. 

🔥 జీతము : ప్రారంభంలో 36,600/- రూపాయల జీతంతో పాటు కంపెనీ వారు చాలా రకాల బెనిఫిట్స్ ఉద్యోగులకు కల్పిస్తారు.

🔥 అనుభవం: ఫ్రేషర్స్ ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.

🔥 జాబ్ లొకేషన్ : వర్క్ ఫ్రం ఆఫీస్ 

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాల వయసు నిండిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

🔥 ఎంపిక విధానం: 

ముందుగా అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. పరీక్ష , సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.

🔥 అప్లై విధానం : క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి ఆన్లైన్ లో మీ మొబైల్ లో మీ వివరాలు సరిగ్గా నమోదు చేసి అప్లై చేయండి. అప్లై చేసేటప్పుడు క్రింది విధంగా అప్లై చేయాలి.

🔥 చివరి తేదీ : 01-05-2024

ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన ఉపయోగించి అధికారిక వెబ్సైట్ లో నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు స్పష్టంగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!