ప్రముఖ కంపనీ EBAY నుండి Customer service specialist ( Chat Process ) పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ పోస్టులకు మీరు సెలెక్ట్ అయితే వర్క్ ఫ్రం హోం లేదా వర్క్ ఫ్రం ఆఫీస్ విధానంలో పని చేయవచ్చు.
ఎటువంటి అనుభవం లేకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసి ఎంపిక అయ్యే అవకాశం కల్పించారు.
ఈ ఉద్యోగానికి ఉండవలసిన అర్హతలేమిటి ? ఎంపిక విధానం ఎలా ఉంటుంది ? ఎంపిక అయితే ఎంత జీతం వస్తుంది? వంటి ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకొని అర్హత కలిగిన వారు త్వరగా క్రింది ఇచ్చిన లింక్ ఉపయోగించి ఆన్లైన్ విధానములో అప్లై చేయండి. ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఒక్క రూపాయి కూడా ఫీజు లేదు.
ఈ పోస్టులకు అప్లై చేసి ఎంపికైన వారికి ట్రైనింగ్ సమయంలో స్టైఫండ్ కూడా ఇస్తారు.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇
🔥 కంపనీ పేరు : EBAY
🔥 పోస్టుల పేర్లు : Customer service specialist ( Chat Process )
🔥 అర్హత : ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు అర్హులు
🔥 అనుభవం: ఫ్రేషర్స్ ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.
🔥 జీతము : దాదాపుగా 31,500/- నుండి 48,500/-
🔥 జాబ్ లొకేషన్ : Work From Home / Work from Office (Hybrid)
🔥ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు అవసరం లేదు. అలాగే ఎంపిక కావడానికి కూడా ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
🔥 వయస్సు : 18 సంవత్సరాల వయసు నిండిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.
🔥 చివరి తేదీ : 25-04-2024
🔥 ఎంపిక విధానం:
ముందుగా అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు వర్చువల్ ఇంటర్వ్యూ లేదా ఫీల్డ్ ఇంటర్వు మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.
ఎంపికైన వారికి మెయిల్ లేదా మొబైల్ నెంబర్ కు మెసేజ్ ద్వారా సమాచారం తెలియజేస్తారు.
🔥 అప్లై విధానం : క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి ఆన్లైన్ లో మీ మొబైల్ లో మీ వివరాలు సరిగ్గా నమోదు చేసి అప్లై చేయండి.
✅ ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన ఉపయోగించి అధికారిక వెబ్సైట్ లో నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు స్పష్టంగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి
ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు “ INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.