మహిళలు ఇది మిస్ చేయకండి | Sutherland Work From Home Jobs | SUTHERLAND Customer Service Associate Jobs | Latest Work From Home jobs

ప్రముఖ కంపెనీ అయిన SUTHERLAND నుండి Customer Service Associate అని పోస్టుల కోసం దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు మీరు 10+2 లేదా ఏదైనా డిగ్రీ అర్హతతో అప్లై చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు మీరు ఎంపిక ఆయితే చక్కగా ఇంటి నుండే పనిచేసుకోవచ్చు.

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్లు సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది..

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ పోస్టులకు స్త్రీ / పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ పోస్టులకు మీరు ఎంపిక ఆయితే మంచి జీతంతో పాటు ఇతర చాలా రకాల బెనిఫిట్స్ కూడా కంపెనీ వారు మీకు ఇస్తారు. వాటికీ సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి 👇👇👇

🔥 కంపనీ పేరు: SUTHERLAND 

🔥 ఉద్యోగం పేరు : Customer Service Associate

🔥 జీతము : దాదాపు 25,000/- నుండి 29,400/- 

🔥 ఇతర ప్రయోజనాలు : ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు కంపెనీ వారు జీతముతో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా ఇస్తారు.

🔥 మొత్తం ఖాళీలు : ఖాళీల వివరాలు ప్రకటించలేదు.

🔥 విద్యార్హత : 10+2 లేదా ఏదైనా డిగ్రీ 

🔥 అనుభవం: ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్స్ ఈ పోస్టులకు అప్లై చేసి ఎంపిక కావచ్చు.

🔥ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు అవసరం లేదు.

🔥 వయస్సు : ఈ కంపెనీ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే కనీసం మీకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 

🔥 ఎంపిక విధానం: ఈ పోస్టులకు అప్లై చేసుకున్న కంపెనీ వారు పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో ఎంపికైన వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగంలో జాయిన్ చేసుకుంటారు.

🔥 ఉద్యోగం – భాద్యతలు : 

1.కస్టమర్ అందించిన ప్రక్రియ పత్రాలను చదివి అర్థం చేసుకోవాలి.

2. ప్రామాణిక ఆపరేటింగ్ విధానాల ప్రకారం భీమా క్లెయిమ్‌లను మరియు ప్రక్రియను విశ్లేషించాలి.

3. రోగుల బాధ్యతను అర్థం చేసుకోవడం మరియు లెక్కించడం (COB – కోఆర్డినేషన్ ఆఫ్ బెనిఫిట్) మరియు భీమా గణనలను నిర్వహించడం

4.బహుళ క్లయింట్ అప్లికేషన్‌లను పరిచయం చేసుకోండి, నావిగేట్ చేయండి మరియు బీమా క్లెయిమ్‌లను ప్రాసెస్ చేయడానికి అవసరమైన సమాచారాన్ని సేకరించాలి.

ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన అధికారిక వెబ్సైట్ లో నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు స్పష్టంగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!