Headlines

డిగ్రీ అర్హతతో Wipro ఉద్యోగాలు | Wipro Non Voice Process Jobs Walk-in Interviews | WIPRO Hyderabad Hiring For Freshers

ఏదైనా డిగ్రీ అర్హతతో ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ అయిన విప్రో కంపెనీలో నాన్ వాయిస్ ప్రాసెస్ పోస్టులకు అర్హులైన వారికి డైరక్ట్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు… ఈ పోస్టులకు ఎంపికైన వారికి వారం లో 5 రోజులే Work ఉంటుంది. ఈ పోస్టులకు ఎటువంటి అనుభవం లేని వారు మాత్రమే అర్హులు..

 

ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ అయిన Wipro నుండి Non Voice Process పోస్టులు కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.

 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్లు సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది..

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

 

ఈ పోస్టులకు స్త్రీ / పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ పోస్టులకు మీరు ఎంపిక ఆయితే మంచి జీతంతో పాటు ఇతర చాలా రకాల బెనిఫిట్స్ కూడా కంపెనీ వారు మీకు ఇస్తారు. వాటికీ సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి

 

కంపనీ పేరు: Wipro 

 

ఉద్యోగం పేరు : Non Voice Process 

 

జీతము: 1.75 LPA

 

ఇతర ప్రయోజనాలు : ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు కంపెనీ వారు జీతముతో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా ఇస్తారు.

 

మొత్తం ఖాళీలు : 50

 

విద్యార్హత : ఏదైనా డిగ్రీ (2020, 2021, 2022, 2023 లో డిగ్రీ పుర్తి చేసిన వారు అర్హులు)

 

అనుభవం: ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. 

 

జాబ్ లొకేషన్ : హైదరబాద్ 

 

ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు అవసరం లేదు.

 

వయస్సు : ఈ కంపెనీ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 

 

ఇంటర్వూ తేదీలు: ఫిబ్రవరి 18 నుండి 23 వరకు ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఉదయం 10 AM నుండి మధ్యాహ్నం 1PM  మధ్య ప్రతిరోజు ఇంటర్వ్యూలు జరుగుతాయి

 

ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం: 

 

Gate No.1, Wipro Campus, 203,115/1, ISB Rd, Opp.to Dominos, Financial District, Gachibowli, Nanakaramguda, Hyderabad, Telangana – 500032

 

ఎంపిక విధానం: అర్హులైన వారికి ముందుగా పరీక్ష లేదా ఇంటర్వూ నిర్వహించి ఎంపికైన వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు. 

 

ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన అధికారిక వెబ్సైట్ లో నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు స్పష్టంగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి.

 

Notification Details 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!