ప్రముఖ కంపెనీ అయిన Teleperformance నుండి Customer Support Executive జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసి అర్హులైన వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
మీకు ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే ఎటువంటి అనుభవం లేకపోయినా అప్లై చేసుకునే అవకాశం ఉంది . ఇంగ్లీష్ తో పాటు తెలుగు లేదా హిందీ లేదా తమిళం లేదా కన్నడ భాషల్లో ఎదో ఒక భాష వచ్చిన వారికి ఇది ఒక మంచి అవకాశం.
ఈ పోస్టులకు స్త్రీ / పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ పోస్టులకు మీరు ఎంపిక ఆయితే మంచి జీతంతో పాటు ఇతర చాలా రకాల బెనిఫిట్స్ కూడా కంపెనీ వారు మీకు ఇస్తారు. వాటికీ సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి
ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్లు సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది..
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కంపనీ పేరు: Teleperformance
ఉద్యోగం పేరు : Customer Support Executive
మొత్తం ఖాళీలు : మొత్తం ఖాళీల వివరాలు ప్రకటించలేదు.
జాబ్ లొకేషన్ : Hybrid (Work From Home / Work From Office)
విద్యార్హత : ఏదైనా డిగ్రీ
ఇతర ప్రయోజనాలు : ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు కంపెనీ వారు జీతము తో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా ఇస్తారు.
అనుభవం : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరము లేదు. అనుభవం ఉన్న వారు కూడా అప్లై చేయవచ్చు. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.
వయస్సు : ఈ కంపనీ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయసు వివరాలు నోటిఫికేషన్ లో తెలపలేదు.
ఎంపిక విధానం: అప్లై చేసుకున్న వారికి ముందుగా పరీక్ష లేదా ఇంటర్వూ నిర్వహించి ఎంపికైన వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.
ఉద్యోగం వాటి బాధ్యతలు :
కస్టమర్ అభ్యర్థనలు, ప్రశ్నలు మరియు ఫిర్యాదులను నిర్వహించాలి.
లీడ్‌లను రూపొందించండి మరియు అప్-సెల్ లేదా క్రాస్-సెల్ సంభావ్యతను గుర్తించండి ,ఇప్పటికే ఉన్న కస్టమర్లతో చర్చించాలి.
కస్టమర్ అంచనాలను మరియు పునరావృత సమస్యలను ట్రాక్ చేయండి చేయాలి.
స్థిరమైన మరియు పరస్పర ప్రయోజనకరమైన సంబంధాన్ని ఏర్పరచుకోండి కస్టమర్‌లు మరియు మీ బ్రాండ్ మధ్య.