అందరికీ బాగా సుపరిచితమైన Amazon సంస్థ నుండి 10th అర్హతతో Process Assistant నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసి ఆర్హత గల వారి నుండి ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎక్కువ అర్హతలు అవసరం లేదు, మీకు కేవలం 10th అర్హత ఉంటే చాలు. ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి అనుభవం కూడా అవసరం లేదు.
ఈ ఉద్యోగాలకు అవసరమైన అర్హతలు , జీతము , ఎంపిక విధానము, అప్లై విధానము మరి కొన్ని ముఖ్యమైన వివరాలు క్రింద ఇచ్చిన వివరాలు ఆధారంగా తెలుసుకొని త్వరగా అప్లై చేయండి.
ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. జీతంతో పాటు ఇతర చాలా రకాల బెనిఫిట్స్ కూడా వర్తిస్తాయి.
ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్లు సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది..
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కంపనీ పేరు: Amazon
ఉద్యోగం పేరు : Process Assistant
మొత్తం ఖాళీలు : మొత్తం ఖాళీల వివరాలు ప్రకటించలేదు.
జాబ్ లొకేషన్ : వర్క్ ఫ్రమ్ ఆఫీస్ / వర్క్ ఫ్రమ్ హోం
విద్యార్హత : 10th Class
జీతము : దాదాపు 25,000/-
ఇతర ప్రయోజనాలు : ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు కంపెనీ వారు ఇతర బెనిఫిట్స్ కూడా ఇస్తారు.
అనుభవం : ఈ పోస్టులకు ఎటువంటి అనుభవం లేని వారు కూడా అప్లై చేయవచ్చు.
మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రొడక్ట్స్ నందు 2 లేదా అంత కంటే ఎక్కువ సంవత్సరాల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.
ఫీజు : ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు, సెలెక్ట్ అయిన వారు ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు. ఎవరైనా మీకు ఉద్యోగాల ఎంపిక కోసం డబ్బులు అడిగితే మీరు చెల్లించవదద్దు , అలా డబ్బులు అడిగితే ఫేక్ రిక్రూట్మెంట్ గా మీరు గుర్తించాలి.
వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయసు వివరాలు నోటిఫికేషన్ లో తెలపలేదు.
చేయాల్సిన పని :
- అసోసియేట్స్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్ చేయాలి.
- అసోసియేట్ లకు వర్క్ కేటాయించాలి.
- ఉత్పాదకత, నాణ్యత మరియు భద్రతపై సహచరుల పర్యవేక్షణ మరియు మార్గదర్శకత్వం.
- షిఫ్ట్ నాణ్యత మరియు అనుబంధ కార్యాచరణ ప్రణాళికలకు బాధ్యత వహిస్తుంది.
- సహచరులకు శిక్షణ మరియు అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేయడం మరియు అమలు చేయడం చేయాలి.
- రోజువారీ ప్రాతిపదికన సంబంధిత వర్క్ స్టేషన్ల కోసం 4M మరియు 5S ఆడిట్ నిర్వహించడం చేయాలి.
ఎంపిక విధానం : అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేశాక అభ్యర్థులకు పరీక్ష / ఇంటర్వ్యు మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.
అప్లై చేయు విధానం : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి వెబ్సైట్ లో వివరాలు అన్ని చూసి ఇంటర్వూకు వెళ్ళండి.
▶️ గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింది ఇచ్చిన లింక్ ఉపయోగించి అధికారిక వెబ్సైట్ లో పూర్తి వివరాలను చూసి తర్వాత అప్లై చేయండి.