ప్రముఖ సంస్థ అయిన Revolut నుండి Chat Process Specialist పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసారు.
ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా Chat Process Specialist పోస్టులు భర్తీ చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు నుండి ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. జీతంతో పాటు ఇతర చాలా బెనిఫిట్స్ కూడా వర్తిస్తాయి.
ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్లు సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది..
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
కంపెనీ పేరు : Revolut
ఉద్యోగం పేరు : Chat Process Specialist
మొత్తం ఖాళీలు : వివరాలు తెలుపలేదు
జాబ్ లొకేషన్ : వర్క్ ఫ్రమ్ హోం (ఇంటి నుండి పని చేయవచ్చు)
అర్హతలు : ఎదైనా డిగ్రీ
ఇంగ్లీష్ బాగా మాట్లాడాలి
అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు
సంక్లిష్ట సమస్యలను సులభంగా మరియు అర్థమయ్యే రీతిలో వివరించే సామర్థ్యం
బలమైన వ్రాత నైపుణ్యాలు, గొప్ప సంఖ్యా మరియు IT నైపుణ్యాలు
స్వీయ-అభ్యాసకుడు, స్వతంత్ర సమస్య-పరిష్కారుడై ఉండాలి.
జీతము : దాదాపు 41,600/- , జీతముతో పాటు ఇతర బెనిఫిట్స్ వర్తిస్తాయి.
అనుభవం : ఈ ఉద్యోగాలకు ఫ్రేషర్స్ అప్లై చేయవచ్చు. అనుభవం ఉన్నవారు కూడా అర్హులే
ఫీజు : ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు, సెలెక్ట్ అయిన వారు ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు. ఎవరైనా మీకు ఉద్యోగాల ఎంపిక కోసం డబ్బులు అడిగితే మీరు చెల్లించవదద్దు , అలా డబ్బులు అడిగితే ఫేక్ రిక్రూట్మెంట్ గా మీరు గుర్తించాలి.
వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయసు వివరాలు నోటిఫికేషన్ లో తెలపలేదు.
ఎంపిక విధానం : ముందుగా అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఆన్లైన్ లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి HR ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి అపాయింట్మెంట్ లెటర్ వారి మెయిల్ కు పంపించడం జరుగుతుంది.
అప్లై చేయు విధానం : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ లో మీకు సంబంధించిన అన్ని వివరాలు సరిగ్గా నమోదు చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.. ఇలా అప్లై చేసుకున్న అభ్యర్థులు ను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.
▶️ గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ వివరాలు దిగివచ్చిన లింక్ ఉపయోగించి చదివి అర్హత, ఆసక్తి ఉంటే మాత్రమే అప్లై చేయండి.