Headlines

ప్రభుత్వ సంస్థలో అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | RFCL Attendants Jobs Recruitment 2024 | RFCL Non Executives Notification 2024

ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ నుండి అటెండెంట్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు.

 

ఈ పోస్టులకు భారతీయ పౌరులందరూ అప్లై చేయవచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 

 

నోటిఫికేషన్ ద్వారా మొత్తం 50 పోస్టులు భర్తీ చేస్తున్నారు .

 

ఈ నోటిఫికేషన్ ద్వారా రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

 

పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం లేదా తగ్గే అవకాశం ఉంటుందని అప్డేట్ చేయబడిన ఖాళీలు సమాచారం అధికారిక వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుందని నోటిఫికేషన్ లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది .

 

ఈ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో నిర్వహిస్తున్నారు . 

 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది

 

ఆన్లైన్ లో అప్లై చేయడానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది. 

 

ఈ పోస్టులకు జనవరి 24 నుండి , ఫిబ్రవరి 22వ తేదీ లోపు అప్లై చేయాలి .

 

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .

 

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : స్టాఫ్ సెలక్షన్ కమిషన్

 

మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 50 పోస్టులు 

 

ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : పర్మినెంట్ ఉద్యోగాలు

 

అర్హతలు : 10th+ ITI 

 

జీతం : 21,500/- నుండి 52,100/- మద్య పే స్కేల్ ఉంటుంది. దీనితో పాటు చాలా బెనిఫిట్స్ వర్తిస్తాయి.

 

జాబ్ లొకేషన్ : రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ , పెద్దపల్లి జిల్లా , తెలంగాణ

 

అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 24-01-2024

 

అప్లై చేయడానికి చివరి తేదీ : 02-02-2024

 

కనీస వయస్సు : 18 సంవత్సరాలు

 

గరిష్ట వయస్సు : 30 సంవత్సరాలు

 

వయస్సు సడలింపు : నిబంధనలు ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.

 

  1. ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు 
  2. ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు

 

పరీక్షా కేంద్రాలు : దేశవ్యాప్తంగా ప్రధాన పట్టణంలో పరిక్షా కేంద్రాలు ఉన్నాయి.. తెలుగు రాష్ట్రాల్లో కూడా పరీక్ష కేంద్రాలు ఉన్నాయి.

 

ఎంపిక విధానం ఎలా ఉంటుంది :

కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

 

పరీక్ష విధానం : కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు.

 

ఫీజు : 100/- ( మహిళలు,  ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులు, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు కు ఫీజు నుండి మినహాయింపు కలదు )

 

అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి.

 

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ వెబ్సైట్ లో అప్లై చేయండి.

 

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

 

Apply Online 

 

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

 

YouTube Channel – Click here

 

Telegram Group – Click here

 

Our APP – Click here 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!