ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విశాఖపట్నం కో ఆపరేటివ్ బ్యాంక్ శాఖల్లో ప్రోబేషనరి ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేయడానికి అవకాశం ఉంది.
ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ద్వారా విశాఖ కో ఆపరేటివ్ బ్యాంక్ శాఖల్లో ప్రోబేషనరి ఆఫీసర్స్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు.
గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి . అంతేకాకుండా పూర్తి నోటిఫికేషన్ మరియు అధికారిక వెబ్సైట్ లింక్స్ కూడా క్రింద ఇవ్వబడినవి.
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : విశాఖపట్నం కో ఆపరేటివ్ బ్యాంక్
✅ ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : పర్మినెంట్ ఉద్యోగాలు
పోస్టుల పేర్లు : ప్రోబేషనరీ ఆఫీసర్
✅ మొత్తం పోస్టులు : 30
విద్యార్హత : కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి.
తెలుగు మరియు ఇంగ్లీష్ చదవడం , రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి
ఫీజు : 1000/-
జీతము : 38,000/-
రెండు సంవత్సరాల ప్రొబేషనరీ కాలంలో 28,000/- జీతము ఉంటుంది.
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 01-01-2024
అప్లికేషన్ చివరి తేదీ : 10-10-2023
కనీస వయస్సు : 20 సంవత్సరాలు ( 31-12-2023 నాటికి)
గరిష్ట వయస్సు : 33 సంవత్సరాలు ( 31-12-2023 నాటికి )
పరీక్షా కేంద్రాలు : విశాఖపట్నం, విజయవాడ హైదరాబాద్ , కర్నూలు, కాకినాడ, తిరుపతి
ఎంపిక విధానం ఎలా ఉంటుంది :
ఈ ఉద్యోగాలు ఎంపికలో మూడు దశలు ఉంటాయి.
1) ప్రిలిమినరీ పరీక్ష
2) మెయిన్స్ పరీక్ష
3) ఇంటర్వ్యూ
ప్రిలిమినరీ పరీక్ష రాసిన అభ్యర్థులను ఒక పోస్ట్ కు పది మంది చొప్పున మెయిన్స్ పరీక్షకు పిలుస్తారు.
మెయిన్స్ లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు..
ప్రిలిమ్స్ పరీక్షలో మొత్తం 100 మార్కులకు, 100 ప్రశ్నలు ఇస్తారు. 90 నిమిషాల సమయం ఉంటుంది.
మెయిన్స్ పరీక్షలో 155 ఆబ్జెక్టివ్ టైపు ప్రశ్నలు 200 మార్కులకు ఇస్తారు. మూడు డిస్క్రిప్టివ్ ప్రశ్నలు 50 మార్కులకు ఇస్తారు. అనగా మెయిన్స్ లో మొత్తం 158 ప్రశ్నలు 250 మార్కులకు ఉంటుంది. మొత్తం సమయం మూడు గంటలు.
ఇంటర్వూ 50 మార్కులకు ఉంటుంది
ఎలా అప్లై చెయాలి : క్రింద మీ కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే ఆన్లైన్ లో అప్లై చేయాలి.
గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram మరియు What’s APP Group లలో జాయిన్ అవ్వండి .