Skip to content
March 13, 2026
  • ప్రభుత్వ స్కూల్ లో నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | Govt School Non Teaching Jobs
  • విశాఖపట్నం హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
  • PM Shri Kendriya Vidyalaya Karimanagar Notification 2026
  • ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం
INB Jobs

INB Jobs

Latest Jobs Information

Newsletter
Random News
  • Central Govt Jobs
  • State Govt Jobs
    • Andhra Pradesh
    • Telangana
  • Medical Jobs
  • Private Jobs
    • APSSDC
    • Work From Home
    • Others
  • Study Material
    • Current Affairs
  • Admit Cards / Results
  • Quize
  • Government Schemes
  • GSWS
Live Now
Headlines
  • Sainik school Amaravathinagar Notification 2026

    ప్రభుత్వ స్కూల్ లో నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | Govt School Non Teaching Jobs

    3 days ago3 days ago
  • Visakhapatnam HPCL Notification 2026

    విశాఖపట్నం హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

    1 week ago1 week ago
  • PM SHRI Kendriya Vidyalaya Karimanagar Contract Basis Jobs

    PM Shri Kendriya Vidyalaya Karimanagar Notification 2026

    2 weeks ago2 weeks ago
  • ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

    2 weeks ago2 weeks ago
  • SVIMS Jobs Notification 2026

    శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | SVIMS Contract Jobs Recruitment 2026

    2 weeks ago2 weeks ago
  • మంగళగిరి ఎయిమ్స్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | AIIMS Mangalagiri Contract Jobs Notification 2026

    2 weeks ago2 weeks ago
  • Home
  • Work From Home
  • చక్కగా ఇంటి నుండే పని చేయండి | Zoom Work From Home Jobs | ZOOM Hiring for Freshers | Work From Home jobs in Telugu
  • Work From Home

చక్కగా ఇంటి నుండే పని చేయండి | Zoom Work From Home Jobs | ZOOM Hiring for Freshers | Work From Home jobs in Telugu

inbjobs2 years ago01 mins
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

మనం ఎక్కువగా ఆన్లైన్ లో వీడియో కాల్స్ చేయడానికి మరియు ఆన్లైన్ లో మీటింగ్స్ నిర్వహించడానికి ఉపయోగించే ప్రముఖ Zoom App సంస్థ నుండి People Operations Analyst మరియు Enterprise Account Executive అనే పోస్టులు కోసం అర్హులైన వారి నుండి ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే మీరు వర్క్ ఫ్రం హోం అవకాశాన్ని పొందవచ్చు.

 

ఈ పోస్టులకు స్త్రీ / పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ పోస్టులకు మీరు ఎంపిక ఆయితే మంచి జీతంతో పాటు ఇతర చాలా రకాల బెనిఫిట్స్ కూడా కంపెనీ వారు మీకు ఇస్తారు. వాటికీ సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి

 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్లు సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది..

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

 

కంపనీ పేరు: Zoom 

 

ఉద్యోగం పేరు : People Operations Analyst మరియు Enterprise Account Executive

 

మొత్తం ఖాళీలు : మొత్తం ఖాళీల వివరాలు ప్రకటించలేదు.

 

జాబ్ లొకేషన్ : రెండు రకాల పోస్టులకు Work From Home ఉంటుంది 

 

విద్యార్హత : ఏదైనా డిగ్రీ 

 

జీతము :  ప్రతీ నెల దాదాపు 29,160/- నుండి 33,500/- ఉంటుంది.

 

ఇతర ప్రయోజనాలు : ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు కంపెనీ వారు జీతము తో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా ఇస్తారు.

 

అనుభవం : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరము లేదు. అనుభవం ఉన్న వారు కూడా అప్లై చేయవచ్చు. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.

 

వయస్సు : ఈ కంపనీ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయసు వివరాలు నోటిఫికేషన్ లో తెలపలేదు. 

 

ఎంపిక విధానం: అప్లై చేసుకున్న వారికి ముందుగా పరీక్ష లేదా ఇంటర్వూ నిర్వహించి ఎంపికైన వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు. 

 

ఉద్యోగం వాటి బాధ్యతలు : అప్లై లింక్ ఉపయోగించి అధికారిక వెబ్సైట్ లో ఉద్యోగ బాధ్యతల వివరాలు తెలుసుకోండి.

 

Enterprise Account Executive Jobs Apply 

 

▶️ People Operations Analyst Jobs Apply 

 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now
Tagged: Latest work from home jobs work from home jobs in telugu ZOOM APP Hiring Zoom App Jobs Zoom App Work From Home Jobs Zoom Enterprise Account Executive Jobs ZOOM Hiring for Freshers Zoom Jobs Zoom latest Hiring Zoom People Operations Analyst Jobs Zoom Work From Home jobs

Post navigation

Previous: 10th to PG అర్హతలు వారికి : ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా ఉద్యోగాలు | AP Latest Jobs Walk in Interviews | Latest jobs Mela in Andhrapradesh
Next: AP గ్రూప్ 2 హాల్ టికెట్స్ విడుదల | Download APPSC Group 2 Hall tickets | How to Download APPSC Group 2 Hall Tickets | APPSC Group 2 Hall tickets Released

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Related News

తెలుగు వారికి పరీక్ష లేకుండా ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు | Welocalize Ads Quality Rater – Telugu Jobs | Latest Work From Home Jobs

inbjobs12 months ago12 months ago 2

ఇంటర్ చదివిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు | CSIR CCMB Recruitment 2025 | Latest Government Jobs

inbjobs1 year ago1 year ago 0

Amazon లో డిగ్రీ అర్హతతో ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతున్నారు | Amazon Work From Home jobs in Telugu | Latest Work From Home Jobs

inbjobs1 year ago1 year ago 0

ఇంటర్ లేదా డిగ్రీ అర్హతతో Amazon లో ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు | Amazon Work From Home Jobs | Amazon WFH Jobs

inbjobs1 year ago1 year ago 0

Recent Posts

  • ప్రభుత్వ స్కూల్ లో నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | Govt School Non Teaching Jobs
  • విశాఖపట్నం హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
  • PM Shri Kendriya Vidyalaya Karimanagar Notification 2026
  • ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం
  • శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | SVIMS Contract Jobs Recruitment 2026

Recent Comments

  1. S bathamma on తెలుగు వారికి పరీక్ష లేకుండా ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు | Welocalize Ads Quality Rater – Telugu Jobs | Latest Work From Home Jobs
  2. S bathamma on తెలుగు వారికి పరీక్ష లేకుండా ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు | Welocalize Ads Quality Rater – Telugu Jobs | Latest Work From Home Jobs
  3. Banavathu vagya naik on AP అటవీ శాఖలో ఉద్యోగాలు భర్తీకి ప్రతిపాదనలు | AP Forest Department Jobs Update
  4. K Ravi on AP అటవీ శాఖలో ఉద్యోగాలు భర్తీకి ప్రతిపాదనలు | AP Forest Department Jobs Update
  5. K Ravi on AP అటవీ శాఖలో ఉద్యోగాలు భర్తీకి ప్రతిపాదనలు | AP Forest Department Jobs Update

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023

Categories

  • Admissions
  • Admit Cards / Results
  • Andhra Pradesh
  • APSSDC
  • Bank Jobs
  • Central Govt Jobs
  • Current Affairs
  • Government Schemes
  • GSWS
  • Medical Jobs
  • Others
  • PRIVATE JOBS
  • Telangana
  • Uncategorized
  • Work From Home
Newsmatic - News WordPress Theme 2026. Powered By BlazeThemes.