Warangal District Legal Services Authority Recruitment 2026 పదో తరగతి అర్హతతో ఆఫీస్ అటెండెంట్ / ప్యూన్ ఉద్యోగాలు భర్తీకి అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.
Table of Contents :
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీస్ అటెండెంట్ లేదా ప్యూన్ పోస్టులు భర్తీ చేయుటకు అర్హత కలిగి అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో ఉన్న డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుండి విడుదల చేశారు.
భర్తీ చేస్తున్న మొత్తం ఖాళీల సంఖ్య :
నోటిఫికేషన్ ద్వారా మొత్తం 01 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
అర్హతల వివరాలు :
పదో తరగతి పాస్ అయిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు
ఎంపిక విధానం వివరాలు :
అర్హులైన అభ్యర్థులను మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ చివరి తేదీ :
అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 18-02-2026 తేదీలోపు అప్లై చేయాలి.
జీతం వివరాలు :
ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు 14,000/- జీతము ఇస్తారు.
అప్లికేషన్ విధానం వివరాలు :
ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి.
దరఖాస్తు ఫారం నింపి పోస్టు ద్వారా పంపించవచ్చు .
అప్లికేషన్ పంపే కవర్ పైన తప్పనిసరిగా ” Application for Appointment as Office Peon / Attendant ” అని రాయాలి.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.
అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా వివరాలు :
The Chairperson, District Legal services Authority, Warangal
అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :
అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి , చదివిన తర్వాత అప్లై చేయండి .
ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు తెలుసుకునేందుకు మా వెబ్సైట్ www.inbjobs.com ఓపెన్ చేయండి.
✅ Download Full Notification – Click here
