Tata Memorial Center Visakhapatnam Walk-in Interview : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో ఉన్న టాటా మెమోరియల్ సెంటర్ యొక్క హోమి బాబా క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్ నుండి ఐసిఎంఆర్ ప్రాజెక్టులో భాగంగా నాలుగు రకాల ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు స్వయంగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.
రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. ఆర్టికల్ చివరిలో ఇచ్చిన పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేయండి.. ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాలు సమాచారం ప్రతిరోజు మీరు తెలుసుకునేందుకు మా వెబ్సైట్ www.inbjobs.com ఓపెన్ చేయండి.
Table of Contents :
నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ :
ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో ఉన్న టాటా మెమోరియల్ సెంటర్ కు చెందిన అమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్ నుండి విడుదలైంది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
ఐసిఎంఆర్ ప్రాజెక్టులో భాగంగా క్లర్క్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్, ట్రయిల్ కోఆర్డినేటర్, ల్యాబ్ టెక్నీషియన్, మెడికల్ సోషల్ వర్కర్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
మొత్తం ఖాళీల సంఖ్య :
నోటిఫికేషన్ ద్వారా మొత్తం నాలుగు పోస్టులు భర్తీ చేస్తున్నారు.
అర్హతలు మరియు జీతం వివరాలు :
నోటిఫికేషన్ లో క్రింది తెలిపిన విధంగా అర్హతలు మరియు జీతం ఉంటాయి.

ఇంటర్వ్యూకి అవసరమైన డాక్యుమెంట్స్ :
వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ బయోడేటా, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, పాన్ కార్డ్ జిరాక్స్ కాపీ, ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు సెల్ఫ్ అటిస్టెడ్ జిరాక్స్ కాపీల సెట్ తో స్వయంగా హాజరు కావాలి.
ఇంటర్వ్యూ జరిగే తేదీ :
మార్చి 18వ తేదీన వాక్ ఇన్ ఇంటర్వ్యూ జరుగుతుంది. అర్హులైన అభ్యర్థులు ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి 10:30 వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
ఇంటర్వ్యూ జరిగే ప్రదేశము :
Homi Bhabha Cancer Hospital & Research Centre, Aganampudi, Visakhapatnam-530053
అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :
అర్హులైన అభ్యర్థులు తప్పనిసరిగా క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి అర్హత మరియు ఆసక్తి ఉంటే స్వయంగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు కు హాజరవ్వండి.
✅ Download Notification – Click here
