ఆంధ్రప్రదేశ్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | AP Outsourcing Jobs Recruitment 2023 | APCOS
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది . నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నిరుద్యోగ అభ్యర్థులు అప్లై చేయవచ్చు . ఈ నోటిఫికేషన్ YSR ఆరోగ్య విశ్వవిద్యాలయం నుండి విడుదల అయ్యింది . ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు మాత్రమే అర్హులు అవుతారు . నోటిఫికేషన్ లో పేర్కొన్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత , అప్లై చేసుకున్న అభ్యర్ధుల నుండి మెరిట్…