
ఏపీ లో స్పౌజ్ కేటగిరి పెన్షన్లకు దరఖాస్తులు ఆహ్వానం | AP spouse category pensions | AP New Pensions
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పెన్షన్ ల మంజూరు కోరకు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. నవంబర్ 01 / 2024 తర్వాత ఎవరైనా పెన్షన్ దారులు చనిపోతే వారి భార్య కి పెన్షన్ మంజూరు కోరకు ప్రభుత్వం గతంలోనే అవకాశం కల్పించింది. ఇప్పుడు మరొక అడుగు ముందుకు వేసి, 01/12/2023 నుండి 31/10/2024 మధ్య ఎవరైనా చనిపోతే వారి భార్యకు పెన్షన్ మంజూరు చేసేందుకు గాను స్పౌజ్ కేటగిరి క్రింద దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ప్రభుత్వం మొత్తం 89788 మందిని…