
బొగ్గు గనుల సంస్థలో ట్రైనింగ్ తో పాటు జాబ్స్ | Coal India Limited Management Trainee Recruitment 2025 | CIL Management Trainee Notification 2025
భారత ప్రభుత్వ రంగ సంస్థ మరియు మహారత్న కంపెనీ అయినటువంటి కోల్ ఇండియా లిమిటెడ్ ( Coal India Limited) నుండి వివిధ విభాగాల్లో మేనేజ్మెంట్ ట్రైని అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. నోటిఫికేషన్ ద్వారా మొత్తం 434 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. వీటికి అర్హత…