ఇంటి నుండి పని చేయండి | Latest Work From Home Jobs in Telugu | Paytm Work From Home Jobs in Telugu
దేశంలోనే అందరికీ సుపరిచితమైన ప్రముఖ సంస్థ అయినటువంటి పేటీఎం నుండి పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది…ఈ పోస్టులకు మీరు సెలెక్ట్ అయితే మీకు ట్రైనింగ్ లో 21 వేల రూపాయలు స్టయిఫండ్ ఉంటుంది. ట్రైనింగ్ పూర్తయ్యాక 5 లక్షల వార్షిక వేతనం ఉంటుంది. ఈ ప్యాకేజీ తో పాటు ఇతర అన్ని రకాల సదుపాయాలు వర్తిస్తాయి. ఈ పోస్టులకు అప్లై…