
12th అర్హతతో ఉద్యోగాలు | Sutherland Latest Hiring for Freshers | Sutherland Work from home jobs in Telugu | Latest jobs in Telugu
ప్రముఖ సంస్థ SUTHERLAND నుండి Content Writer , Functional Consultant అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు. 12th పాస్ లేదా ఏదైనా డిగ్రీతో అర్హత ఉంటే ఈ పోస్టులకు అప్లై చేసి మీరు ఎంపిక కావచ్చు. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని వెంటనే అప్లై చేసేయండి. ✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి…..