ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు | FCI 33,566 Recruitment Details in Telugu | Food Corporation Of India Recruitment 2024
భారత ప్రభుత్వ సంస్థ అయిన ఫుడ్ కార్పొరేషన్ ఇండియా (FCI)నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల కానుంది. తాజాగా తెలిసిన ఖాళీలను సంబంధించిన నోటీస్ వివరాలతో పాటు మరి కొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఖాళీల వివరాలు , విద్యార్హతలు , దరఖాస్తు విధానం ,ఎంపిక విధానం మొదలగు అన్ని అంశాలను ఈ ఆర్టికల్ లో తెలియచేసాం. ఈ…