
Meesho లో ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు | Meesho Work from home jobs in Telugu | Latest Work from home jobs in Telugu
ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ సంస్థ అయిన Meesho నుండి City Lead అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేసుకుంటున్న ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ లేదా ఎంబీఏ పూర్తి చేసిన వారు అప్లై చేయవచ్చు. ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసి ఎంపికైతే చక్కగా ఇంటి నుండి పనిచేసే అవకాశాన్ని కూడా పొందవచ్చు. ఎందుకంటే ఇవి Work from home jobs. ఈ పోస్ట్ కు అప్లై…