
డిగ్రీ అర్హతతో Amazon లో ఇంటి పని చేసే ఉద్యోగాలు | Amazon Work From Home Jobs In Telugu | Latest Work From Jobs
మీరు డిగ్రీ పూర్తి చేసి, మంచి కంపెనీలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా ? అయితే ఈ అవకాశం మీకోసమే.. ప్రముఖ MNC Company అయిన Amazon లో Investigation Specialist అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు అర్హత గల అభ్యర్థులు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించకుండా అప్లై చేసుకోవచ్చు. మీరు ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు ప్రారంభంలో 30,200/- జీతము ఇస్తారు. Amazon లో Investigation Specialist ఉద్యోగాలకు సంబంధించిన…