Headlines

విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు | VSSC Jobs Notification | Latest jobs in Telugu

భారత ప్రభుత్వం, డిపార్టుమెంటు అఫ్ స్పేస్ పరిధిలో గల ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) యొక్క అనుబంధ సంస్థ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC), తిరువనంతపురం సంస్థ నుండి అసిస్టెంట్ (రాజ్ భాష), లైట్ వెహికల్ డ్రైవరు – A, హెవీ వెహికల్ డ్రైవరు – A , ఫైర్ మాన్ – A, కుక్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన వివిధ అంశాల కోసం…

Read More
error: Content is protected !!