
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Vizag Steel Recruitment 2025 | RVNL Notification 2025
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో ఉన్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ యొక్క విశాఖ స్టీల్ జనరల్ హాస్పిటల్ లో విజిటింగ్ స్పెషలిస్ట్ అనే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను స్పీడ్ పోస్ట్ ద్వారా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా కొరియర్ ద్వారా పంపించవచ్చు. అర్హత ఉండేవారు ఫిబ్రవరి 19వ తేదీలోపు తమ దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్న వారికి…