విశాఖపట్నం పోర్టులో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | Visakhapatanam Port Authority Recruitment 2024 | Latest jobs Notifications
విశాఖపట్నం పోర్టు అథారిటీ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుండి వివిధ పోస్టులు భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వెల్డర్ , ఫిట్టర్ , ఎలక్ట్రీషియన్ , మోటార్ మెకానిక్ , ఎలక్ట్రానిక్స్ మెకానిక్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ఖాళీల వివరాలు , దరఖాస్తు విధానం , ఎంపిక విధానం మొదలగు అన్ని పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి. 🏹…