
232 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన యుపిఎస్సి | UPSC Recruitment 2024 | UPSC Engineering Services Recruitment 2024
UPSC Recruitment 2024 : UPSC వారు ఇంజనీరింగ్ సర్వీసెస్ పోస్టుల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 232 పోస్ట్ లను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఏమిటి ? ఉండవలసిన అర్హతలు ఏమిటి ? మీరు ఎలా ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి ? వంటి ముఖ్యమైన సమాచారం…