యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నాన్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు భర్తీ | University Of Hyderabad Non Faculty Staff Recruitment 2024 | Latest jobs in Telugu
University Of Hyderabad నుండి Non ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ పోస్టులకు అర్హత గల నిరుద్యోగులు నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. ప్రస్తుతం భర్తీ చేస్తున్న పోస్టుల్లో కొన్ని పోస్టులు డైరక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మరియు మరి కొన్ని ఉద్యోగాలు Deputation విధానంలో భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు తెలుసుకొని మీకు అర్హత ఉంటే త్వరగా అప్లై…