Headlines

ఆంధ్ర బ్యాంక్ & యూనియన్ బ్యాంక్ లలో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు | Union Bank Of India LBO Recruitment 2024 | Union Bank Local Bank Officer Jobs 

బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వ ఉద్యోగం చేయాలి అనుకునే వారికి సువర్ణ అవకాశం. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 1500 ఖాళీలతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా లోకల్ బ్యాంక్ ఆఫీసర్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్ట్లు ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) ఉద్యోగాలకు సమానమైన హోదా కలిగి ఉంటాయి. ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉంటే సరిపోతుంది. ఎంపికైన వారికి…

Read More
error: Content is protected !!