
స్థానిక బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ | UCO Bank Local Bank Officer Recruitment 2025 | UCO Bank LBO Notification 2025.
యూకో బ్యాంక్ నుండి 250 పోస్టులతో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ అనే ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ వివరాలు అన్ని తెలుసుకొని ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి.. 🏹 AP రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగాలు – Click here ✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో…