
తెలుగు రాష్ట్రాల్లో ఇన్స్యూరెన్స్ కంపెనీలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | UIIC Recruitment 2025 | Latest Bank Jobs Notifications
తెలుగు రాష్ట్రాల్లో బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతూ మరొక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 105 అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ అప్రెంటిస్ పోస్టులకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఆన్లైన్ విధానంలో ఫిబ్రవరి 17వ తేదీ నుండి మార్చ్ 10వ తేదీన అప్లై చేయాలి. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుండి ఈ అప్రెంటిస్ నోటిఫికేషన్ విడుదలైంది. తమిళనాడు, పాండిచ్చేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో…