తిరుమల తిరుపతి దేవస్థానంలో రెండు లక్షలు జీతం వచ్చే ఉద్యోగాలు | TTD Mid Level Consultant Recruitment 2024 | SLSMPC Recruitment 2024
తిరుమల తిరుపతి దేవస్థానంలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ శ్రీ లక్ష్మీ శ్రీనివాస మాన్ పవర్ కార్పొరేషన్ నుండి నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ నోటిఫికేషన్ ద్వారా మిడ్ లెవెల్ కన్సల్టెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు అక్టోబర్ 7వ తేదీలోపు అప్లై చేయాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము, అప్లికేషన్ విధానము మరియు పూర్తి…