
TTD సంస్థ లో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | TTD Latest Jobs Notifications | SVIMS Recruitment 2024
తిరుపతి నందు గల తిరుమల తిరుపతి దేవస్థానం , టీటీడీ యొక్క శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంస్థ నుండి సైంటిస్ట్ – C ( నాన్ మెడికల్) & సైంటిస్ట్ – B( నాన్ మెడికల్) ఉద్యోగాల భర్తీ కొరకు అర్హత మరియు ఆసక్తి కలిగిన హిందూ అభ్యర్థులు నుండి కాంట్రాక్టు ప్రాధిపతికన దరఖాస్తులు కోరుతుంది. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి. 🏹…