తెలంగాణ RTC లో 3,500 పోస్టులకు నోటిఫికేషన్ | ఖాళీలు లిస్ట్ ఇదే | TSRTC 3,500 Jobs Recruitment 2024 | TSRTC Driver, Conductor Jobs Notification 2024
తెలంగాణ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థలో భారీ స్థాయిలో పోస్టులు భర్తీ జరగబోతుంది. తెలంగాణ ఆర్టీసీలో 3,500 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వెల్లడించారు. మరో వెయ్యి కొత్త బస్సులు కూడా తీసుకొస్తున్నట్లుగా ఆయన తెలిపారు. తెలంగాణ ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం ప్రవేశం పెట్టడం వలన ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. అలాగే ప్రతి సంవత్సరం ఆర్టీసీలో ఉద్యోగుల పదవీ విరమణలు కూడా జరుగుతున్నాయి. గత…