
AP హైకోర్ట్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల | AP High Court Jobs Recruitment 2025 | Latest Jobs in Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతిలో ఉన్న హై కోర్ట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ నుండి 50 పోస్టులతో జూనియర్ డివిజన్ లో సివిల్ జడ్జ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తుల కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 40 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా, 10 పోస్టులను ట్రాన్స్ఫర్ ద్వారా భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో ఫిబ్రవరి 20వ తేదీ నుండి మార్చి…